23.2 C
Hyderabad
Sunday, August 9, 2020

తెలంగాణా వార్తలు

నియంత్రిత సాగుపై నేడు సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నియంత్రిత పంటలసాగు కోసం రైతులను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నియంత్రిత సాగుపై రైతుల్లో...

టిక్‌టాక్‌లో గుర్తింపు.. ఇంటికి చేరుకున్న బధిరుడు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని బూర్గంపహాడ్‌ మండలం నుంచి రెండేళ్ల క్రితం తప్పిపోయిన బధిరుడు మంగళవారం ఇంటికి చేరుకున్నాడు. మండలంలోని పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన రొడ్డం వెంకటేశ్వర్లు అనే...

తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1991 కు చేరుకుంది....

జూన్‌ 14న తెలంగాణ రత్న పురస్కారాల ప్రదానోత్సవాలు

మెదక్‌ రూరల్: జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని మూరుమూల గ్రామాల్లో , పట్టణాల్లో మట్టిలో మాణిక్యం లాగా దాగివున్న కవులు, రచయితలు, కళాకారులు, సమాజ...

కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యావేక్షణ

సిద్ధిపేట: ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు....

కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలి : కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చింది నాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కాదా? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆ రోజు కళ్లప్పగించి చూసింది...

29న మరో అద్భుత ఘట్టానికి సిద్దమైన తెలంగాణ

సిద్దిపేట : కాళేశ్వరం జలాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో త్వరలోనే పారనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల...

రైతు రాజు కావాలన్నది నినాదం కాదు.. మా విధానం

సిద్ధిపేట : నియంత్రిత పంట సాగు కాదు.. ఇవాళ్టి నుంచి ప్రాధాన్య పంట సాగు అందామని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని  దాతర్ పల్లి గ్రామంలోవాన...

సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ సస్యశ్యామలం

మహబూబ్‌నగర్‌  : వ్యవసాయ, సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల...

ఒక్క హత్యను కప్పిపుచ్చుకోవడానికి.. 9హత్యలు

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన బావిలో శావాల కేసు మిస్టరీ వీడింది. ఇవి ఆత్మహత్యలు కావు హత్యలని పోలీసులు తేల్చారు. అత్యంత పకడ్బందీగా సాగిన విచారణ పక్కా...

Latest News

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో...

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేష్‌ ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఇప్పటి వరకు గణేష్‌ ఉత్సవాలను...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స...

నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్

సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కరోనా వైరస్ బారినపడ్డారు. వారి కుటుంబంలో 10 మందికి వైరస్ సోకింది.. వైరస్‌ బారిన పడిన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకొనే...

కాగ్ గా ప్రమాణస్వీకారం చేసిన గిరీష్ చంద్ర‌ ముర్ము

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర...

ఒడిశాలోని బెర్హంపూర్ లో భూకంపం

ఒడిశా రాష్ట్రంలోని బెర్హాంపూర్‌లో శనివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. బెర్హాంపూర్‌కు...