27 C
Hyderabad
Friday, December 4, 2020

తెలంగాణా వార్తలు

కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత : సీపీ అంజనీ కుమార్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచె భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఏసీపీ...

సీటు కోసం బ్యాగేస్తే.. మాయం చేశిన దొంగ?

బస్సులో సీటు కోసం కిటికీలో నుంచి వేసిన ఓ ప్రయాణికురాలి బ్యాగు అపహరణకు గురైంది. అమ్మిరెడ్డిపల్లికి చెందిన హైమావతి హైదరాబాద్ వెళ్లేందుకు తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి.. నారాయణపేట బస్టాండుకు...

కుమ్రం భీం అడవుల్లో పెద్దపులి… 110 గ్రామాలు గజగజ

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి భయంతో 110 గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటవీ గ్రామాల్లోని ప్రజలపై దాడి చేస్తూ.. గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నది. జిల్లా అటవీ...

ముగిసిన పోలింగ్… 4న ఫలితాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో గల 149 డివిజన్లలో పోలింగ్‌ జరిగింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా పూర్తయింది. ఓల్డ్‌...

ఓటేసుడు మరిశిన నగర ఓటర్లు

ఓటు వేయిర్రి.. మనకు రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు.. అని.. సీన్మహీరోలు, మినిష్టర్లు, ఎమ్మెల్యేలు గల్లి గల్లి తిరిగి చెప్పినా.. వీడియోలు చేశి వాట్సప్ ల పంపినా.. సభలల్ల చెప్పినా.....

దుబాయ్ నుంచి వచ్చి.. ఓటు వేశాడు!

గ్రేటర్ ఎన్నికల్లో.. ఓటు వేసేందుకు కొంతమంది నగర పౌరులు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. టీఆర్ఎస్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మస్కట్ నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాద్...

మధ్యాహ్నం గం.3 వరకు.. 25.34 శాతం పోలింగ్!

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం వరకు.. కేవలం.. 25.34 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. నగర ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడానికి కారణాలేంటో.. అటు అధికారులు.....

పోలింగ్ అప్ డేట్స్..!

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల తెరాస, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి.. పలు పార్టీల కార్యకర్తలు, నాయకులు కాలనీల్లో ఓటర్లను...

మంత్రి పువ్వాడ కారుపై.. దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల  పోలింగ్‌ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కూకట్‌పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర మంత్రి పువ్వాడ అజయ్ కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న...

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల మృతి

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య  ఇవాళ పొద్దున చనిపోయిన్రు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో...

Latest News

కారు ఖాతాలో తొలి విజయం

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....
తొలిరౌండ్ లో కారుజోరు

తొలిరౌండ్ లో కారుజోరు

గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం కోసం అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి ఆధిక్యత లభించడంతో.. సాధారణ ఓట్ల లెక్కింపులో ఎవరిది పైచేయి అవుతుందనే అంశం మరింత...
తొలి ఫలితం మెహిదీపట్నందే!

తొలి ఫలితం మెహిదీపట్నందే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అందరిలో ఏ స్థానంలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటికీ, ఫలితాల్లో స్పష్టతకోసం మధ్యాహ్నం 3...
ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...
కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...
త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...
ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...