24.4 C
Hyderabad
Wednesday, August 12, 2020

తెలంగాణా వార్తలు

రాష్ట్రాలకు కేంద్రం షాక్

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల విషయంలో మరోసారి ఝలక్ ఇచ్చింది. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్ను ల వాటాలో కేంద్రం మళ్లీ కోత విధించింది....

బావిలో పడి నలుగురి మృతి

వరంగల్ రూరల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో చోటు చేసుకుంది. పోలీసుల...

జీవితంలో ఇలాంటి విలయం ఎప్పుడూ చూడలేదు: దీదీ

కోల్‌కతా: తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రకృతి ప్రకోపాన్ని చూడలేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అంఫాన్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 72 మంది మరణించారని ఆమె వెల్లడించారు....

సికింద్రా‌బాద్‌‌ నుంచి క‌దిలే రైళ్లు ఇవే..

హైద‌రాబాద్‌: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు ఇవాళ‌ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమంకానున్న‌ది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా...

నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు,...

ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల వృద్ధిపై ముఖ్యమ్రంతి కేసీఆర్‌ ఐటీ శాఖను అభినందించారు. భారతదేశంలో తెలంగాణ ఎగుమతుల వాటా 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగిందని సీఎం...

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు

కరోనా లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియా తీసుకోచ్చేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది కేంద్రం. వందేభార‌త్ మిష‌న్ లో...

కరోనా పరీక్షల్లో చిన్నారికి నెగిటివ్

కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి నిన్న విజయవంతంగా సిజేరియన్ చేసిన గాంధీ వైద్యులు… మరో సంతోషకరమైన వార్తను మంత్రి ఈటల రాజేందర్ కు...

ఏపీ ఎత్తిపోతను నిలువరించండి

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో...

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ సూచీలు నష్టాల బాటపట్టాయి. సోమవారం...

Latest News

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో  మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లో మౌంట్‌ సినాబంగ్‌  వాల్కానో విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిద కమ్మేసింది....

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం…పల్టీలు కొట్టిన కారు

జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్నకారు పల్టీలు కొట్టింది. కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయ పడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు....