27.1 C
Hyderabad
Thursday, July 9, 2020

తెలంగాణా వార్తలు

24గంటల్లో 17,296 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17వేల296 కొత్త కేసులు నమోదు కాగా.. మరో 401 మంది బాధితులు...

కొండపొచమ్మ జలాశయం నుంచి గజ్వేల్, ఆలేరు చెరువులకు నీటి విడుదల

గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు పొలాల్లో పారేందుకు సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాజగా కొండపోచమ్మ జలాశయం...

24 గంటల్లో దేశంలో 15,968 కరోనా కేసులు నమోదు

భారత్‌ ను కరోనా కలవరపెడుతోంది. గంటగంటకు పెరుగుతున్న కేసులు, మృతులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో రికార్డుస్థాయిలో 15వేల968 మందికి వైరస్‌ సోకగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య...

తెలంగాణ ఉద్యోగుల‌కు శుభవార్త… ఈ నెల పూర్తి వేతనం

 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు...

పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత ఐదేండ్లలో పెట్టుబడులకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో పరిశ్రమల శాఖ దినదినాభివృద్ధి చెందుతోంది....

జూబ్లీహిల్స్‌లోని లింక్‌ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

జంట నగరాల్లో కీలకమైన నాలుగు  ప్రధాన లింక్ రోడ్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  శ్రీ కె.తారక రామారావుగారు మేయర్ బొంతు రాంమోహన్ గారితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ...

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. నేటి నుంచి ఆన్లైన్...

24 గంటల్లో 14,821 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారివేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. 8రోజుల్లోలక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24గంటల్లో...

నేడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్నకేసీఆర్

ఇండో- చైనా సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కల్నల్ కుటుంబాన్ని సీఎం కేసీఆర్...

బీజేపీకి రాజకీయాలు చేయడం తప్పా..ప్రజల సంక్షేమం పట్టదు

కరోనా వైరస్‌ పై మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలుపెరుగని పోరాటం చేస్తోంది. కేంద్రం నుంచి పూర్తి మద్దతు రాకపోయినప్పటికీ.. వైరస్‌...

Latest News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...