18 C
Hyderabad
Friday, November 27, 2020

తెలంగాణా వార్తలు

పంట..పండాలి.. మన రైతన్న జేబు నిండాలి

నచ్చేలాగా.. నాణ్యత గీటురాయిగా.. గిరాకీచెప్పిన పంటనే అందరూ వేయాలి. అందరికీ రైతుబంధు రావాలిమనరైతులు ప్రపంచంతో పోటీపడాలిత్వరలో మార్కెటింగ్‌, ఆర్‌ఏఏ కమిటీలు అన్ని జిల్లాల్లో భూసార పరీక్షాకేంద్రాలుపూర్తిస్థాయిలో క్రాప్‌ ఎన్యూమరేషన్‌నాలుగైదు నెలల్లో రైతువేదికల...

‘లాక్‌’ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు

వాషింగ్టన్‌: లాక్‌డౌన్‌ ఎత్తివేయకుంటే నిరాశానిస్పృహలతో, ఒంటరితనంతో ప్రజలు మరింతమంది చనిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ను సడలించి వ్యాపారాలను పునరుద్ధరించే అంశంపై వివిధ దేశాలు ఆచితూచి...

నగరంలో మరో 45 బస్తీ దవాఖానలు

మన బస్తీలో.. ఇంటి పక్కనే వైద్యం.. అదీ ఉచితంగా.. ఇప్పటికే నగరంలోఅందుబాటులో ఉన్న బస్తీ దవాఖానలు మరింత విస్తృతం అవుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 45 వైద్యశాలలను మంత్రులు కేటీఆర్‌,...

క‌రోనా రికార్డు.. గ‌త 24 గంట‌ల్లో 6088 కేసులు

హైద‌రాబాద్‌: దేశంలో నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజూ అధికం అవుతున్నాయి.  గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 6088 కొత్త...

నేడు బయోడైవర్సిటీ వద్ద మరో ఫ్లైఓవర్‌ ప్రారంభం

హైదరాబాద్ ఐటీ కారిడార్ వాసులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త తెచ్చింది. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ఇక ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి....

అర్థంలేని కేంద్రం విధానాలు

కరోనా కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. రాష్ర్టాల ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఈ సమయంలో రాష్ర్టాలకు అండగా నిలవాల్సిన...

రాష్ట్రాలకు కేంద్రం షాక్

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల విషయంలో మరోసారి ఝలక్ ఇచ్చింది. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్ను ల వాటాలో కేంద్రం మళ్లీ కోత విధించింది....

బావిలో పడి నలుగురి మృతి

వరంగల్ రూరల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో చోటు చేసుకుంది. పోలీసుల...

జీవితంలో ఇలాంటి విలయం ఎప్పుడూ చూడలేదు: దీదీ

కోల్‌కతా: తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రకృతి ప్రకోపాన్ని చూడలేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అంఫాన్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 72 మంది మరణించారని ఆమె వెల్లడించారు....

సికింద్రా‌బాద్‌‌ నుంచి క‌దిలే రైళ్లు ఇవే..

హైద‌రాబాద్‌: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు ఇవాళ‌ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమంకానున్న‌ది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా...

Latest News

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...

బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బీజేపీ నేతలు చేసిందేమీ లేదు కాబట్టే దేవుడి పేరుమీద రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆరేండ్ల నుంచి దేశంలో ప్రగతి కనిపిస్తలేదన్నారు. మోదీ సర్కార్‌ వ్యవస్థలన్నింటినీ శిథిలం...