31.5 C
Hyderabad
Monday, March 1, 2021

తెలంగాణా వార్తలు

దేశంలో 24 గంటల్లో 77,266 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 77వేల266 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 33లక్షల87వేల501కు చేరుకుందని కేంద్ర...

ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

ప్రపంచదేశాలకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2కోట్ల 46లక్షల 13వేలకు చేరగా.. మృతుల సంఖ్య 8లక్షల 35వేల 400కు చేరింది. వైరస్‌ బారిన పడి...

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు: కవిత

దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారని జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలకు...

శ్రీశైలం మూడు గేట్ల ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు  3 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో  లక్షా 49వేల 570...

దేశంలో 32లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటీవ్‌ కేసుల సంఖ్య 32లక్షలు దాటింది. గత 24 గంటల్లో 67వేల151 మందికి కరోనా సోకగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 32లక్షల 34వేల 475కు చేరింది....

‌ రాష్ట్రంలో డిజిటల్‌ క్లాసులకు మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి డిజిటల్‌ విధానంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీచేసింది. విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో పాఠాలు చెప్పే క్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ...

దేశంలో 31 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశంలో బాదితుల సంఖ్య 31లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 57వేలు దాటింది. నిన్నటికి నిన్న61వేల408 పాజిటీవ్‌ కేసులు బయటపడగా..మొత్తం కేసుల సంఖ్య 31లక్షల06వేల349కు చేరింది....

ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ

కరోనా విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, తదుపరి నిరోధక చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించాయి. ఈ సమయంలో వైద్య సామగ్రిని సమకూర్చుకోవడం,...

కృష్ణానదికి క్రమంగా తగ్గుతున్న వరద ఉధృతి

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద క్రమంగా తగ్గుతోంది. మనరాష్ట్రంలో  కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా.. కర్నాటకలో వరద ఉధృతి కొంత తగ్గింది. నిన్న ఉదయం ఆల్మట్టి ప్రాజెక్టుకు రెండున్నర లక్షల...

తెరుచుకున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టానికి చేరువ కావడంతో అధికారులు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల తర్వాత సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహ్మయ్య, సీఈ నర్సింహా కలిసి గేట్లు ఎత్తి ...

Latest News

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే....

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ

క్యాన్సర్‌ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్‌మెంట్‌ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్‌ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు...

పెరగనున్న దేశీ విమాన చార్జీలు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో  ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...

షేర్ మార్కెట్‌లో 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 12 ఏండ్ల పిల్లాడు

షేర్ మార్కెట్లో తలపండిన అనలిస్టులే లాభాలు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఓ 12 ఏండ్ల పిల్లాడు ఆరితేరిండు. ఏకంగా రూ.16 లక్షలను ఇన్వెస్ట్ చేసిండు. ఏడాదిలో 43 శాతం ప్రాఫిట్స్ తెచ్చాడు....

రక్తదాతల వేదిక ‘బ్లడ్ ఆర్మీ’

రెండున్నరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్కూ జైన్‌ మిత్రుడు రక్తం అందక మరణించాడు. రక్తం విలువ తెలుసుకున్న అక్కూ జైన్… ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని ఓ వేదికను...

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...