26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

తెలంగాణా వార్తలు

రైతుబంధుపై దుష్ప్రచారం నమ్మొద్దు

రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు. రంగనాయకసాగర్‌ నుంచి ముస్తాబాద్‌ మండలానికి గోదావరి జిలాలు చేరుకున్న సందర్భంగా బదనకల్‌ చెరువు...

జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కరోనా కేసులు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య జులై చివరినాటికి 10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి మున్ముందు మరింతగా విజృంభించే...

నేటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

  తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7.30 నుంచి టోకెన్లు అందజేస్తున్నారు. వీరు శ్రీవారిని గురువారం దర్శించుకోవాల్సి ఉంటుంది. తిరుపతిలో మూడు చోట్ల ఏర్పాటుచేసిన కౌంటర్లలో...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం…24 గంట‌ల్లో 9,985 కేసులు

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,985 కేసులు నమోదు కాగా,331 మంది...

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం...

భారత్ లో 24 గంటల్లో 9,983 మందికి కరోనా

భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకీ  పెరుగుతోంది. లాక్‌ డౌన్‌ సడలింపులతో రోజూ 10వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,983 కేసులు నమోదు కావడంతో...

దేశవ్యాప్తంగా తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, రెస్టారెంట్లు

లాక్‌ డౌన్‌ సడలింపులతో దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. 79రోజుల విరామం తరువాత ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోవడంతో భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయ నిర్వాహకులు...

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం, పెరుగుతున్న మరణాలు, పాజిటీవ్‌ కేసులు

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. కరోనా కాటుకు 213 దేశాల్లో మృతుల సంఖ్య 4లక్షల 6వేలు దాటింది. బాధితుల సంఖ్య 70లక్షల 90వేలకు చేరువ కాగా..కరోనా నుంచి 34లక్షల 60వేల మంది...

నేడు టెన్త్ పరీక్షలు, కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష…

ఇవాళ సీఎం కేసీఆర్.. రెండు కీలకాంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. పదో తరగతి పరీక్షలు, కరోనా కట్టడి చర్యలు, లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో...

వెంకన్న దర్శనాలు ప్రారంభం

సుమారు రెండున్నర నెలల తర్వాత తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో దేశవ్యాప్తంగా ఈ రోజు ఆలయాలు తెరచుకున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి తిరుపతి...

Latest News

ktr impressed a boy video which is that boy jumping in air

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...
సుధీర్ అదరగొట్టేశాడు!

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...
జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...
fdf

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...
రుచి చూస్తే జీతమిస్తరు.. గంటకు రూ.1700

రుచి చూస్తే జీతమిస్తరు.. గంటకు రూ.1700

ఈ భూమ్మీద అందరూ ఆకలి బాధ తీర్చుకోడానికే కష్టపడుతారు. ఆ తర్వాతే.. మిగతా వాటి గురించి ఆలోచిస్తరు. అయితే.. ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగం మాత్రం కొంచెం డిఫరెంట్. తినడానికి కాకుండా.....
కాళేశ్వరంలోకి గోదావరి జలాలు విడుదల

కాళేశ్వరంలోకి గోదావరి జలాలు విడుదల

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ కొనసాగుతోంది. దిగువ మానేరుకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని...
af

నావెల్నీ అరెస్ట్.. రష్యాలో భారీ నిరసనలు..

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సి నావెల్నీ అరెస్ట్‌కు నిరసనగా జనం రోడ్డెక్కారు. వాళ్ల ఆందోళనలతో రష్యా అట్టుడికిపోతోంది. నావెల్నీని వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున యువకులు, మహిళలు రోడ్లపైకి...