31.5 C
Hyderabad
Monday, March 1, 2021

తెలంగాణా వార్తలు

దేశంలో 27లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 27లక్షలు దాటింది నిన్నటికి నిన్న కొత్తగా 55 వేల079 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 27లక్షల02వేల743కు చేరుకుంది. గత...

వచ్చే నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి,...

హుస్సెన్‌ సాగర్‌కు పోటెత్తిన వరద ప్రవాహం

హైదరాబాద్‌ మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సెన్‌ సాగర్‌కు వరద ప్రవాహం పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది. రెండు అలుగులు, ఒక తూము ద్వారా వరద నీరు...

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. గోదావరి...

భారత్ జెండా రంగుల్లో నయాగరా

చరిత్రలో తొలిసారి నయాగరా జలపాతం సరికొత్త శోభను సంతరించుకున్నది. పాలనురగల ఈ జలపాతం మువ్వెన్నలతో మురిసిపోయింది.  భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇండో-కెనడియన్ కమ్యూనిటీ ఘనంగా నిర్వహించింది. కెనడాలోని పలు చోట్ల త్రివర్ణ...

దేశంలో 24 గంటల్లో 63,489 కరోనా కేసులు

భారత్‌  లో కరోనాకల్లోలం కొనసాగుతోంది. దేశంలో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 25లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 63వేల 489కొత్త కేసులు బయటపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటీవ్‌ కేసుల...

భ‌ద్రాచ‌లంలో రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ జారీ

రాష్ట్రంలో గ‌త మూడు రోజులుగా వాన‌లు విస్తృతంగా కురుస్తుండంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. న‌దీప్ర‌వాహం 48.7 అడుగులకు చేరింది. దీంతో భ‌ద్రాచ‌లంలో అధికారులు రెండోప్ర‌మాద హెచ్చ‌రిక జారీచేశారు....

అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తున్నాయి. కాలువలు...

ప్రగతిభవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల...

తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితివేత్త తిరునగరి రామానుజం: సీఎం కేసీఆర్

తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితివేత్త తిరునగరి రామానుజం అని సీఎం కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.  ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2020 యేడాది మహాకవి...

Latest News

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే....

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ

క్యాన్సర్‌ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్‌మెంట్‌ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్‌ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు...

పెరగనున్న దేశీ విమాన చార్జీలు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో  ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...

షేర్ మార్కెట్‌లో 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 12 ఏండ్ల పిల్లాడు

షేర్ మార్కెట్లో తలపండిన అనలిస్టులే లాభాలు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఓ 12 ఏండ్ల పిల్లాడు ఆరితేరిండు. ఏకంగా రూ.16 లక్షలను ఇన్వెస్ట్ చేసిండు. ఏడాదిలో 43 శాతం ప్రాఫిట్స్ తెచ్చాడు....

రక్తదాతల వేదిక ‘బ్లడ్ ఆర్మీ’

రెండున్నరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్కూ జైన్‌ మిత్రుడు రక్తం అందక మరణించాడు. రక్తం విలువ తెలుసుకున్న అక్కూ జైన్… ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని ఓ వేదికను...

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...