28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

‘ఆరణ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యాక్ట‌ర్ దగ్గుబాటి రానా న‌టిస్తోన్న అర‌ణ్య‌ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. హిందీలో ‘హాథీ మేరా సాథీ’,  తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుద‌ల‌వుతోంది. మార్చి 26న విడుద‌ల చేస్తున్న‌ట్టు మూవీ మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

‘‘కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతూ అర‌ణ్య‌ను మార్చి 26న మీ ముందుకు తెస్తున్నాం. సినిమా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్న వారికి, నాకు , మా టీంకు సపోర్టుగా నిలిచి ప్ర‌తీఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు.’’ అంటూ రానా ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో రానాతోపాటు జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ న‌టించారు.

- Advertisement -

Latest news

Related news

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...