34.5 C
Hyderabad
Thursday, May 28, 2020

ఆర్‌ఆర్‌ఆర్‌ సర్‌ప్రైజ్‌ అదుర్స్‌

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా రౌద్రం రణం రుధిరం చిత్రం నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చింది. చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తనకు సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లు ఉంటది. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది. బాణమైనా.. బందూకైనా ఆనికి బాంచన్‌ ఐతది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు అంటూ ఎన్టీఆర్‌ బ్యాంక్‌గ్రౌండ్ వాయిస్‌తో వచ్చిన వీడియో ఆకట్టుకుంది.

- Advertisement -

Latest news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

Related news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు....

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో...