18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య

ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఆసుపత్రిలో చేరింది. కరోనా పాజిటివ్‌ వచ్చినప్పట్నుంచి ఇంట్లోనే స్వీయ క్వారంటైన్‌లో ఉన్న ఆమెతో పాటు.. కుమార్తె ఆరాధ్య ను కూడా ముంబయిలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. బచ్చన్‌ కుటుంబీకులకు పాజిటివ్‌గా తేలగా.. వైద్యుల సూచనతో ఇంట్లోనే ఉంటున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఏర్పడటంతో ఇప్పుడు ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. తల్లీకూతురు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పఅటికే ఐశ్వర్య భర్త అభిషేక్‌ బచ్చన్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌ కూడా అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...