18.2 C
Hyderabad
Sunday, January 17, 2021

కాజల్ ఆగర్వాల్ పెళ్లి డేట్‌ ఫిక్స్‌…

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కాజల్ ఆగర్వాల్ పెళ్లి పీటలెక్కడం ఖాయమైపోయింది. కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాజ‌ల్ త‌న పెళ్లి విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 30న గౌత‌య్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలిపింది. క‌రోనా మ‌హమ్మారి వ‌ల‌న కొద్ది మంది స‌భ్యుల మ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు పేర్కొంది. ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తూ నాపై ప్రేమ‌ను చూపిస్తున్న మీ అంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని కాజ‌ల్ పేర్కొంది. కాగా, ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.  

కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పంచారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...