24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

క్లిష్టంగా మారిన హీరో రాజశేఖర్ ఆరోగ్యం

కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో డాక్టర్ రాజేశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇటీవలే మన టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ మరియు అతని కుటుంబం కరోనా బారిన పడ్డారని వార్త బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త నిజమే అని జీవితా రాజశేఖర్ తెలిపారు. తన ఇద్దరు కూతుర్లు కోలుకున్నారని తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. అయితే  ఈ క్రమంలోనే తన తండ్రి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారిందని ఆయన కుమార్తె శివాత్మిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో తన తండ్రి త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...