27.4 C
Hyderabad
Monday, July 13, 2020

క‌రోనా ఎఫెక్ట్‌: సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నంద‌మూరి సోద‌రులు

క‌రోనా ఎఫెక్ట్‌తో అనేక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు అవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌నావాసాల‌లోకి ఎక్కువ‌గా వెళ్లొద్ద‌ని నిబంధ‌న ఉన్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు కూడా చాలా కార్య‌క్ర‌మాల‌ని ర‌ద్దు చేసుకుంటున్నారు. తాజాగా నంద‌మూరి సోద‌రులు జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు రేప‌టి ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకున్నారు.

మే 28న స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి. ఈ సంద‌ర్భంగా  నంద‌మూరి ఫ్యామిలీ అంతా  ప్ర‌తి ఏడాది ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్ళి  నివాళులు అర్పిస్తారు.   క‌రోనా వల‌న ఈ సారి దీనిని ర‌ద్దు చేసుకున్నారు. త‌మ అభిమాన హీరోలు ఆ ప్రాంతానికి వ‌స్తున్నార‌ని తెలిసిన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కి భారీగా చేరుకునే అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో తాము ఇంటి వ‌ద్ద ఉండి తాత‌య్య‌కి అశ్రు నివాళులు అర్పిస్తే బాగుంటుంద‌ని ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.  

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...