26 C
Hyderabad
Wednesday, January 27, 2021

గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14కు వాయిదా

అమెరికాలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 31న‌ జ‌ర‌గాల్సిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వాన్ని నిర్వహకులు వాయిదా వేసారు. ఏటా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డుల‌ను బహూకరిస్తారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని మార్చి 14న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేషెంట్లతో అక్కడి హాస్పిటల్స్ కిటికిటలాడుతున్నాయి. దీంతో గ్రామీ అవార్డుల కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకోవాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింద‌ని గ్రామీ నిర్వాహ‌కులు ఒక ప్రకటనలో తెలియజేశారు. 

- Advertisement -

Latest news

Related news

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...

ఎన్టీఆర్ కు గాలమేసిన కేజీఎఫ్ డైరెక్టర్

దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచాడు. కేజీఎఫ్2 పూర్తి కాగానే.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు....