24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్:మొక్కలు నాటిన నబా నటేష్

ఎంపీ సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దిగ్విజయంగా  దూసుకుపోతున్నది.గ్రీన్ చాలెంజ్ లో భాగంగా.. ప్రముఖ హీరోయిన్ నబా నటేష్ బెంగళూర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. అలాగే హీరోయిన్లు నిధి అగర్వాల్, అను ఇమాన్యూల్, బెల్లంకొండ శ్రీనివాస్ కు గ్రీన్ చాలెంజ్ కు నామినేట్ చేశారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనదన్న నభా నటేష్ .. ఇంత చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎంపీ సంతోష్ కు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు పెంచడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాలుపంచుకున్న హీరోయిన్ నభా నటేష్ కు ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...