27.2 C
Hyderabad
Friday, December 4, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన సింగర్ శ్రీరామ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా సంతోష్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ తో తన  ఇంటి వద్ద మొక్కలు నాటారు ఇండియన్ idol సింగర్ శ్రీరామ్.

ఈ సందర్భంగా గా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా వుంది అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడే ఈ  గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న సంతోష్ కుమార్ గారికి అభినందనలు  తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు, సింగర్ శ్రీకృష్ణ, సింగర్ మధుప్రియకు  ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....