27 C
Hyderabad
Friday, December 4, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన శేఖ‌ర్ మాస్ట‌ర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ మొక్క‌లు నాటారు.

ఈ సందర్భంగా గా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా వుంది అన్నారు. ఒక‌రితో మొద‌లుపెట్టి దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని  కోరుకుంటున్నాన‌న్నారు శేఖ‌ర్ మాస్ట‌ర్‌. ప్రతి ఒక్క డాన్సర్‌లు  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మరో ముగ్గురు కొరియోగ్రాఫర్‌లు సత్యం , బాబా భాస్కర్ , రఘుల‌ను ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. వీరు కూడా మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. 

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....