21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

‘చిరు’ న్యూ లుక్..అసలు కథ ఇదే…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల కొత్త లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్యపర్చారు. దీనిలో నున్నటి గుండు, నల్లటి కళ్లద్దాలతో చిరు ‘అర్బన్‌ మాంక్‌’ స్టైల్‌లో కనిపించారు. సడెన్ గా గుండూబాస్ గెట‌ప్ లో చిరు క‌నిపించేస‌రికి ఆశ్య‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది. చిరు స‌డెన్ గా ఇలా క‌నిపించే స‌రికి ఏ సినిమా కోసం ఇలా రెడీ అయ్యారోన‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే చిరు అర్బ‌న్ మాంక్ లా ఎలా మారాల‌నేది తెలియాలంటే ఈ వీడియో చూడండి మేకింగ్ ఆఫ్ అర్బ‌న్ మాంక్ వీడియోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 

కాగా చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న ఆచార్య లో న‌టిస్తున్నాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్..క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షురూ కానుంది.. 

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...