28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

డ్ర‌గ్స్ కేసులో వివేక్ ఒబేరాయ్ భార్య‌కు నోటీసులు

డ్రగ్స్ రాకెట్‌ తో శాండిల్‌ వుడ్‌ షేక్‌ అవుతోంది. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు అరెస్ట్‌ కాగా..తాజాగా బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ భార్యకు నోటీసులు జారీ చేసింది బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్.  ఈ కేసులో వివేక్ బావమరిది ఆదిత్య ఆళ్వాను నిందితుడిగా గుర్తించిన అధికారులు.. ముంబయిలోని వివేక్ ఒబెరాయ్ నివాసంలోనూ సోదాలు చేశారు.  ఆదిత్యను పట్టుకునే చర్యల్లో భాగంగా ప్రియాంక అళ్వా  ఒబేరాయ్కు నోటీసులు పంపారు. ఆదిత్యతో శాండల్ వుడ్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రియాంకకు కూడా సంబంధాలు ఉన్నట్టు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...