17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది- విజయ్ దేవరకొండ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సినీనటుడు విజయ్ దేవరకొండ అన్నరు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్..అత్యద్భుత పాలసీలతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకుతీసుకు పోతున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్డీ లో జరిగిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ పాలసీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ..నూతన పాలసీతో హైదరాబాద్ మరింత బెటర్ సిటీగా మారుతుందన్నరు. మరోవైపు రాష్ట్రంలో 24 గంటల కరెంట్, సాగునీరు, ఇలా వందలాది పథకాలతో తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని విజయ్ దేవరకొండ చెప్పారు. 

- Advertisement -

Latest news

Related news

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ...