27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

‘నిసర్గ’ తుఫాను బాధితులకు సోను సహయం

సినీనటుడు సోనూసూద్‌ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. ఇప్పటికే వలస కార్మికులను ఆదుకుంటున్న సోనూ.. తాజాగా ముంబైలోని నిసర్గ తుఫాను బాధిత నిరుపేదలకు అండగా నిలిచారు. ఇప్పటి వరకూ సుమారు 28 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.  పలువురు ప్రజలను తీరప్రాంతాల నుంచి మునిసిపాలిటీ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల భవనాలకు తరలించి ఆశ్రయం కల్పించారు.  తుఫాను కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన మరో 200మంది అసోం వాసులకు ఆశ్రయం కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...