22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

మొక్కలు నాటిన నటి విష్ణు ప్రియ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి ప్రణవి మానుకొండ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి గోపాన్ పల్లె లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ నటి విష్ణు ప్రియ. ఈ సందర్భంగా గా ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింధూర, మహీ శివన్ ,మధు బాబు లకు ఛాలెంజ్ విసిరారు

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...