18 C
Hyderabad
Friday, November 27, 2020

సస్పెన్స్ ను రివీల్ చేసిన మెగా డాటర్ నిహారిక….

మొత్తానికి తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది మెగా డాటర్ నిహారిక కొణిదల. త‌న‌కి కాబోయే భ‌ర్త విష‌యంలో దాగుడుమూత‌లాడిన మెగా ప్రిన్సెస్ నిహారిక కొద్ది సేప‌టి క్రితం ఫియాన్సీని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంట్ర‌డ్యూస్‌ చేసింది. చైత‌న్య‌తో ఎంతో చ‌నువుగా ఉన్న ఫోటోల‌ని షేర్ చేసింది. జొన్నలగడ్డ చైతన్య.. నాగబాబు మిత్రుడైన గుంటూరు జిల్లాకు చెందిన IG జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా చైత‌న్య ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.ఇక ఆగష్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా సమాచారం. వీరిద్ద‌రిని చూసి అభిమానులే కాదు సెల‌బ్రిటీలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అద‌ర్ అని కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...