27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

సుశాంత్‌ సింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ రియా చక్రవర్తిని విచారిస్తోంది.  ఇప్పటికే ఈ కేసులో డీఆర్‌డీఓ గెస్ట్‌ హౌజ్‌ లో రియా సోదరుడు శామ్యూల్‌‌ ను ప్రశ్నించిన అధికారులు..ఇవాళ రియాను క్వశ్చన్‌ చేస్తోంది.  ఇదే కేసులో ఎన్సీబీ మూడు రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న రియా .. సుశాంత్‌‌ పై సంచలన ఆరోపణలు చేసింది.   సుశాంత్ రోజూ గంజాయి తీసుకుంటాడని, మద్యం సేవిస్తాడని తెలిపింది. 2018లో మీటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో సుశాంత్  మాన‌సికంగా చాలా కుంగిపొయాడని పేర్కొంది రియా. అసలు సుశాంత్ ఎందుకు సుసైడ్‌ చేసుకున్నాడో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది.  

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...