29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన ‘A’ ట్రైలర్

అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘A’ సినిమా ట్రైలర్ ని తమిళ స్టార్ విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో నితిన్ ప్రసన్న హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్’  ఫేమ్ ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. యుగంధర్ ముని డైరెక్షన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఎంతో ఆసక్తికరంగా సన్నివేశాలను చూపించారు. నితిన్ ప్రసన్న మూడు భిన్నమైన పాత్రల్లో కన్పించనున్నాడు. మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Latest news

Related news