శింబు, తమన్నా, శ్రియ హీరో హీరోయిన్లుగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘AAA’ సినిమా జనవరి 22న రిలీజ్ అవుతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. డైలాగ్స్, పాటలు అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయని నిర్మాత యాళ్ళ వెంకటేశ్వరరావు చెప్పారు.