29.3 C
Hyderabad
Monday, March 1, 2021

క‌త్రినా ‘బ్యాడ్మింట‌న్ డ్యాన్స్’ వీడియో వైర‌ల్‌

బాలీవుడ్ అందాల తార క‌త్రినా కైఫ్ ‘బ్యాడ్మింట‌న్ డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెకేష‌న్ ట్రిప్‌, ఫొటోషూట్‌, ఈవెంట్స్ ఇలా ఏదో ఒక అప్‌డేట్ ను తరచూ అభిమానులతో పంచుకునే కత్రినా తాజాగా ‘బ్యాడ్మింట‌న్ డ్యాన్స్’ వీడియో షేర్ చేసింది.

క‌త్రినా ప్ర‌స్తుతం సిద్దాంత్ చ‌తుర్వేది, ఇషాన్ ఖ‌ట్ట‌ర్ లతో కిలిసి ‘ఫోన్ భూత్’ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో సిద్దాంత్ చ‌తుర్వేది, ఇషాన్ ఖ‌ట్ట‌ర్ లతో కత్రినా బ్యాట్మింటన్ ఆడుతూ సరదాగా గడిపింది. గేమ్ మ‌ధ్య‌లో కత్రినా వెస్ట‌ర్న్ మ్యూజిక్ కు స్టెప్పులేస్తూ గోల చేసి అదరగొట్టింది.

- Advertisement -

Latest news

Related news