29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నాంది ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన ప్రిన్స్‌

అల్లరి నరేష్ తాజాగా ‘నాంది’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 19న నాంది ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. శనివారం 10. 08 నిమిషాలకు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నాంది సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.

- Advertisement -

Latest news

Related news