28.3 C
Hyderabad
Wednesday, February 24, 2021

భారీ సెట్లతో పవన్, క్రిష్ మూవీ

క్రిష్ జాగర్లమూడి,పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కాంబోలో ఓ పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా కోసం భారీగా సెట్లు వేస్తున్నారట. రీసెంట్ గా షూటింగ్ కోసం ప్రత్యేకంగా చార్మినార్‌ సెట్‌ వేశారని సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల నాలుగో వారం నుంచి అందులో మొదలు అవ్వబోతోంది. ఇందులో పవన్‌ సరసన నిధి అగర్వాల్ కూడా పాల్గొంటారు. ఈ చార్మినార్‌ సెట్ లో పలు కీలక సన్నివేశాలు ఉన్నాయని, అవి చిత్రీకరించడానికి ఏయం రత్నం భారీగానే ఖర్చు చేశాడని తెలుస్తోంది.

- Advertisement -

Latest news

Related news