33.1 C
Hyderabad
Sunday, February 28, 2021

చోప్రా లైఫ్ జర్నీ.. షేర్ చేసిన అమితాబ్

పీకే, త్రీ ఇడియట్స్, సంజు, లగేరహో మున్నాభాయ్, మున్నా భాయ్ ఎంబీబీఎస్, మిషన్ కశ్మీర్, ఖామోష్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా రూపొందించారు. వినోద్ చోప్రాకు బాలీవుడ్ లో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వినోద్ చోప్రా లైఫ్ జర్నీ తెలిపే వీడియోను తాజాగా అమితాబ్ బచ్చన్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. Unscripted పేరుతో ఉన్నదీంట్లో సినిమాల షూటింగ్ సమయంలో వివిధ స్టార్లతో కలిసి పనిచేసినప్పటి స్టీల్స్, వీడియోలు ఉన్నాయి. Unscripted బుక్ ప్ర‌మోషన్ లో భాగంగా ఈ వీడియోను అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘నిజాయితీగా.. స్ప‌ష్టంగా.. సూటిగా.. నిజ‌జీవితంలో విధు వినోద్ చోప్రా లాంటి వ్య‌క్తి చాలా అరుదు’ అంటూ అమితాబ్ ట్వీటారు.

- Advertisement -

Latest news

Related news