‘‘నేను నన్ను ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను.. మీరు అందించే అన్నింటికీ నిజంగా విలువ ఇవ్వని ఎవరికైనా దూరంగా రెక్కలు తొడిగిన పక్షిలా ఎగిరిపోవాలి.’’ అంటూ సాగే జెన్నిఫర్ లోఫెజ్ ‘ఇన్ ద మార్నింగ్’ పేరుతో తీసిన పాట కోసం ఆడిపాడింది. దీనికి సంబంధించి టీజర్ ను అభిమానులతో పంచుకుంది. 51 ఏళ్ళ వయస్సులో జెన్నీఫర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 20న అమెరికా ప్రెసిడెండ్ గా జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజు జెన్నీ ఫర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఇయ్యనుంది.