18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

మారుతి డైరెక్షన్లో గోపిచంద్..త్వరలో ఫస్ట్‌లుక్

‘ప్రతిరోజూ పండగే’ సినిమా తీసిన డైరెక్టర్ మారుతి తన తదుపరి ప్రాజెక్టును వినూత్నంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు గోపిచంద్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. అలాగే వైరల్ అవుతున్న మారుతి నెక్ట్స్ ప్రాజెక్టు వీడియోను షేర్ చేశారు. అల్లు అరవింద్‌, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారని, వారితో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ మారుతితో పని చేయాలని ఆసక్తిగా ఉందని తెలుపుతూ అతిత్వరలో ఫస్ట్‌లుక్ రిలీజ్ కానుందని అన్నారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...