22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

శ్రీదేవి కూతురి బెల్లీ డ్యాన్స్‌ చూశారా..

శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ బెల్లీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి చిత్రం దఢక్ తోనే తానేంటో నిరూపించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ డ్యాన్స్ ప్రాక్టిస్, జిమ్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. గతంలో బెల్లీ డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్న జాన్వీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ‘బురిటో బెల్లీ డ్యాన్స్‌ సెషన్లు మిస్‌ అవుతున్నా’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. జాన్వీ బెల్లీ స్టెప్పులపై మీరూ ఓ లుక్కేయండి..

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...