17 C
Hyderabad
Monday, March 1, 2021

ఒకే ఫ్రేమ్ లో.. 11 మంది కమెడియన్లు

టాలీవుడ్ లో కమెడియన్లుగా రాణిస్తున్న 11 మంది ఒకే ఫ్రేమ్ లో ఉన్న అరుదైన ఫోటోని వెన్నెల కిషోర్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. తమ హావభావాలతో, పంచ్ డైలాగులతో రాణిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. `ఫ్లయింగ్ కలర్స్` పేరుతో కొన్నేండ్లుగా క‌మెడీయ‌న్స్ క‌లుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కలుసుకున్న సందర్భంలో తీసిన ఫిక్ అని వెన్నెల కిషోర్ రాసుకొచ్చాడు.

- Advertisement -

Latest news

Related news