టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పేరు మార్చుకుంది. గతేడాది చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహమాడిన తర్వాత అతని పేరు కలుపుకుని ‘కాజల్ ఎ కిచ్లు’ అని పేరు మార్చుకుంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అఫీషియల్ గా భర్త పేరు , తన ఇంటి పేరు కలిసి వచ్చేలా ఇలా పెట్టుకుంది.
