కెజీయఫ్ 2 గురించి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన కేజీయఫ్ 2 టీజర్‌కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. అయితే తాజాగా కేజీఎఫ్ చిత్ర యూనిట్ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా కేజీయఫ్2 మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది.
గత వారం నుంచి అందరు హీరోలు తమ సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 యూనిట్ కూడా సినిమా రిలీజ్ డేట్ ని ఈ రోజు సాయంత్రం 6.32 నిమిషాలకు ప్రకటించనున్నట్టు ఓపోస్ట్ చేసింది. సౌత్ ఇండియాలో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా కేజీయఫ్2 ఉంది. మరి ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
That promise will be fulfilled.#KGFChapter2 release date announcement today at 6:32pm.@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena@SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/pCFZhht5A4
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) January 29, 2021