29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఓవర్సీస్‌లో భారీగా రేటు పలుకుతున్న కేజీయఫ్2

పాన్ ఇండియా రేంజ్ లో కేజీయఫ్ ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో తెలిసిందే.. అయితే ఇప్పుడు దాన్ని మించిన రేంజ్ లో కేజీయఫ్ పార్ట్ 2 రెడీ అయింది. పైగా ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనాటాండన్ నటిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో.. సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డును నమోదుచేయనుంది. కేజీయఫ్ పార్ట్ 2 కు ఓవర్సీస్ లో భారీగా డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీన్ని బట్టి ఈ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

Latest news

Related news