క్రాక్ సినిమా సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్న మాస్ మాహారాజ్.. ఇప్పుడు ఖిలాడీగా రాబోతున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఖిలాడి మూవీ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుందిఇ. తాజాగా ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్భంగా మూవీ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
రవితేజ పుట్టిన రోజు సందర్భంగా.. ఖిలాడి ఫస్ట్ గింప్స్ విడుదలైంది. అయితే ఇందులో రవితేజ డ్యుయల్ రోల్లో నటించనున్నాడు. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. సమ్మర్ కోసం ఈ సినిమాని రెడీ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్.
The MASS & SWAG Personified @RaviTeja_offl 🔥
— BARaju (@baraju_SuperHit) January 26, 2021
Feel The KICK-ASS BGM 📼🎧📼 & the GRANDEUR of #Khiladi 🕶️
▶ https://t.co/Ftf9eoYT0a#KhiladiFirstGlimpse@DirRameshVarma @ThisIsDSP @sagar_singer @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies#HappyBirthdayRAVITEJA 🌠 pic.twitter.com/u1f9Vp0542