29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

‘మెరిసే మెరిసే’ టీజర్ రిలీజ్

‘హుషారు’  ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా, శ్వేతా అవస్తి హీరోయిన్‌గా రూపొందిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. ఒక నిమిషం 7 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో లవ్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ .కె దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల మంచి‌ రెస్పాన్స్‌ వచ్చింది.

- Advertisement -

Latest news

Related news