17 C
Hyderabad
Monday, March 1, 2021

నాగశౌర్య ‘పోలీసు వారి హెచ్చరిక’ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి కె.పి.రాజేంద్ర డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. నాగశౌర్య కెరీర్‏లో 23వ సినిమా అయిన దీన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. శుక్రవారం నాగశౌర్య భర్త్ డే సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను రిలీజ్ చేశారు.  

’ఏ న్యూ స్టోరీ బిగిన్స్. గెట్ రెడీ ఫర్ అమేజింగ్ ఎక్సిరిపియెన్స్‘ అంటూ నాగశౌర్య ట్వీటారు. ఈ యంగ్ హీరో ఇప్పటికే ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

- Advertisement -

Latest news

Related news