29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నారప్ప వస్తున్నాడప్పా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

శ్రీకాంత్‌ అడ్డాల, వెంకటేష్ కాంబోలో వస్తున్న అసురన్ రీమేక్ నారప్ప రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వేసవి కానుకగా మే 14న నారప్ప ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో వెంకటేష్, ప్రియమణి జంటగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Narappa
- Advertisement -

Latest news

Related news