21.7 C
Hyderabad
Friday, January 22, 2021

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పంచె కట్టుకుని క్యారవాన్ నుంచి నడిచొస్తున్న ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ న్యూ లుక్ అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి

పవన్ ప్రస్తుతం సినిమా వకీల్ సాబ్.. షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇదిలా ఉండగానే.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మూవీ పట్టాలెక్కింది. అంతేకాదు కొన్ని రోజుల క్రితం మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియున్’ రీమేక్‌ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పుడీ పంచె కట్టు ఫొటోను చూసి అందరూ మలయాళం మూవీ రీమేక్‌లోని గెటప్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ మూవీలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, రానా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ కొత్త లుక్ ఆ సినిమాలోనిదా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...