23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ.. ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. పవన్ బైక్‌పై వెళ్తున్న మేకింగ్ సీన్స్‌ని ఈ వీడియోలో చూడొచ్చు.

- Advertisement -

Latest news

Related news