29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కొత్త మైలురాయి సాధించిన రెబ‌ల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కొత్త మైలురాయిని సాధించాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్ దాటింది. అల్లు అర్జున్ 10.2 మిలియ‌న్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 10.4 మిలియ‌న్, మ‌హేష్ బాబు 6.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న రాధే శ్యామ్‌ సినిమాకు సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతుంది.  దీంతోపాటు ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

- Advertisement -

Latest news

Related news