26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

ఊర మాస్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన ప్రియా వారియ‌ర్

‘ఒరు ఆధార్ ల‌వ్’ సినిమాలో క‌న్నుగీటి మ‌ల‌యాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.  తాజాగా ఓ మ్యూజిక్ వీడియోతో మరోసారి ప్రేక్షకులను పలుకరించింది. సింగ‌ర్ గా కూడా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే ప్రయ‌త్నం చేసింది.

ప్రముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ‘‘చీక‌ట్లో రంగులే కావాలా బావ‌.. మిడ్ నైట్ లో రెయిన్ బోనీ చూడాలా బావ’’ అంటూ సాగే మ్యూజిక్ వీడియోలో తన వాయిస్ ని విన్పించింది. దాంతోపాటు ఊర మాస్ స్టెప్పుల‌తో  ప్రియా ఇర‌గ‌దీసింది.  దీంట్లో రోహిత్ నంద‌న్ కూడా త‌న డ్యాన్స్ తో అదరగొట్టాడు. కిట్టు విస్సా ప్రగ‌డ రాసిన ఈ పాటకు శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్‌ అందించాడు. కొరియోగ్రఫీ-డైరెక్టర్ గా ర‌ఘు తాప‌ వ్యవహారించారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...