22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

క్వారంటైన్ లో రకుల్ ప్రీత్ సింగ్.. పాజిటివ్ గా నిర్ధారణ

కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. అటు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ వైరస్ బారినపడగా తాజాగా టాలీవుడ్ తార రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. సినిమా షూటింగ్ కోసం రకుల్ కరోనా టెస్ట్ చేయుంచుకోగా కొవిడ్ పాజిటివ్‏గా వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఈ హీరోయిన్.

‘నేను కరోనా పరీక్ష చేయుంచుకున్నాను. అందులో నాకు కొవిడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ బాగానే ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే షూటింగుల్లో పాల్గొంటాను. దయచేసి నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’ అంటూ తన ట్విట్టర్‏లో పోస్ట్ చేసింది రకుల్.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...