26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

రామ్ చరణ్ కరోనా రిపోర్టులో ఏముందో తెలుసా?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు రీసెంట్‌గా కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్‌ మీడియాలో తెలియజేసిన ఆయన హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. మంగళవారం రోజు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న రామ్‌చరణ్‌ తన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

కోవిడ్‌ 19 పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్ట్స్ వచ్చాయని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. త్వరలోనే సెట్స్‌లో జాయిన్‌ అవుతానని చరణ్ తెలిపారు. రామ్‌చరణ్‌తో పాటు వరుణ్‌తేజ్‌కు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం వచ్చింది. రీసెంట్‌గా వరుణ్‌ కూడా కోవిడ్‌  నుంచి కోలుకుని ఎఫ్‌3 షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...