29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఏప్రిల్30న రానా ‘విరాటపర్వం’

కామ్రెడ్ రవన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న విరాటపర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇందులో కామ్రెడ్ రవన్నగా రానా దగ్గుపాటి నటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్30న థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా జంటగా సాయిపల్లవి కన్పిస్తారు. ఓ కీలక పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news