31.5 C
Hyderabad
Monday, March 1, 2021

ఒక్కరోజు సైనికుడిగా రానా

హీరోలంతా సినిమాల్లో బిజిగా ఉంటే హీరో రానా దగ్గుబాటి మాత్రం అటు సినిమాలతో పాటు ఇటు టీవీషోల్లో కూడా అలరిస్తున్నాడు. తాజాగా.. రానా చేస్తున్న మిషన్ ఫ్రంట్ లైన్ ప్రోమో రిలీజ్ అయింది. భారత సైనికుల జీవన శైలిని మన కళ్ల ముందు ఆవిష్కరించబోయే ఈ ప్రోగ్రామ్‌ను ఇండియన్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది డిస్కవరీ ప్లస్


బి‌ఎస్‌ఎఫ్ సైనికుడిగా ఒక్కరోజు జీవించడం కూడా అంత ఈజీ కాదని రానా అంటున్నాడు. అక్కడ కూర్చుని ఫైరింగ్ నేర్చుకోవడం, ఎప్పుడూ ట్రై చేయని మిషన్‌ను చేయడం గొప్పగా ఉందన్నాడు. బి‌ఎస్‌ఎఫ్ జవాన్‌లా ఒక్కరోజు బతకడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయమని చెప్పాడు. అలాంటి గొప్ప వ్యక్తులతో గడిపే అవకాశం దొరకడం గర్వంగా భావిస్తున్నానని తెలిపాడు.

- Advertisement -

Latest news

Related news